Surprise Me!

Gold Rate Today : నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..Gold & Silver Price in Hyderabad & AP | Oneindia

2026-02-14 834 Dailymotion

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరిగి, కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర తులం (10 గ్రాములు) పై రూ. 1,970 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్ల ప్రభావం మరియు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ వల్ల ఈ భారీ పెరుగుదల కనిపిస్తోంది.

Gold prices have delivered a massive shock to buyers this wedding season! Today, the price of gold has surged by ₹1,970 per 10 grams, making it an expensive affair for families planning weddings. In this video, we break down the latest 22-carat and 24-carat gold rates in major cities like Hyderabad, Vijayawada, Delhi, and Mumbai.

#GoldRateToday #GoldPriceHike #TeluguNews #WeddingSeason #GoldUpdate2026 #HyderabadGoldRate #MoneySavingTips #BusinessNewsTelugu #GoldRateShock